⚡ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 4,981 కోవిడ్ కేసులు మరియు 38 మరణాలు నమోదు
By Team Latestly
గడిచిన మే నెలలో రాష్ట్రంలో రోజూవారీ కోవిడ్ కేసులు 21 వేల మార్కును దాటగా, ఇది జరిగిన కొన్ని వారాల వ్యవధిలోనే కేసులు గణనీయంగా తగ్గుముఖంపట్టాయి. వారం రోజుల నుంచి రోజూవారీ కోవిడ్ కేసులు 5 వేలకు దిగువలో...