ఆంధ్ర ప్రదేశ్

⚡ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి

By Hazarath Reddy

ఏపీలో గడిచిన 24 గంటల్లో 57,672 నమూనాలను పరీక్షించగా.. 1,627 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ (Corona in AP) అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19,56,392కి (Covid in Andhra Pradesh) పెరిగింది. తాజాగా 17 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13,273కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

...

Read Full Story