ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,820 పరీక్షలు నిర్వహించగా.. 2174 కేసులు (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో19,49,618 మంది వైరస్ (Coronavirus) బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
...