ఆంధ్ర ప్రదేశ్

⚡ఏపిలో కొత్తగా 6,096 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు; లాక్‌డౌన్‌పై సీఎం జగన్ స్పష్టత

By Team Latestly

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 20 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7,373కు పెరిగింది. కోవిడ్ కేసులు అర్బన్ ప్రాంతాల్లో 62 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 38 శాతం ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. అయితే కోవిడ్ మరణాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో లాక్డౌన్

...

Read Full Story