ఆంధ్ర ప్రదేశ్

⚡కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో గత రికార్డును బ్రేక్ చేసిన జగన్ ప్రభుత్వం

By Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1,00,001 నమూనాలు పరీక్షించగా కొత్తగా 5,646 కరోనా కేసులు (Andhra Pradesh sees 5,646 COVID cases) నమోదయ్యాయి. మరో 50 మంది మరణించినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

...

Read Full Story