ఆంధ్ర ప్రదేశ్

⚡అమ్మాయిలు, ఆంటీలే టార్గెట్, నిందితుడు అరెస్ట్

By Hazarath Reddy

రాష్ట్ర వ్యాప్తంగా పలు దొంగతనాలకు పాల్పడిన ప్రొద్దుటూరు గీతాశ్రమం వీధికి చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్‌ అలియాస్‌ ప్రశాంతిరెడ్డి, అలియాస్‌ రాజారెడ్డి, అలియాస్‌ టోనీ (23) అనే కిలాడీ దొంగను శనివారం సాయంత్రం చౌటపల్లి రోడ్డులో పోలీసులు అరెస్ట్‌ ( Man wanted in several Theft cases arrested) చేశారు.

...

Read Full Story