ఆంధ్ర ప్రదేశ్

⚡పెళ్లన్నాడు.. రెండేళ్ల నుంచి కామవాంఛలు తీర్చుకున్నాడు

By Hazarath Reddy

ఏపీలో విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల మైనర్ బాలికపై ఆమె ఇంటి పక్కనే ఉండే యువకుడు రెండేళ్లుగా అత్యాచారానికి (Neighbour rapes minor girl ) పాల్పడుతూ వచ్చాడు. పెళ్లి పేరుతో( pretext of marriage) రెండేళ్ల నుంచి తన కామవాంఛలను ఆ బాలిక ద్వారా తీర్చుకున్నాడు ఓ కామాంధుడు.

...

Read Full Story