ఆ యువతితో కూడా లవ్ లో పడ్డాడు. ఇక వీరిద్దరూ కొంత కాలం క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఇద్దరి మధ్యలో విశాఖ యువతి వచ్చి చేరింది. అతడు లేకపోతే తాను ఉండలేనని చెప్పింది. అంతే కాకుండా యువకుడు మొదటగా పెళ్లి చేసుకున్న యువతితో అంతా కలిసి హ్యాపీగా ఉందామని ఒప్పించింది.
...