⚡తెనాలిలో పైలెట్ ప్రాజెక్టుగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు
By Hazarath Reddy
ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రజలకు అందజేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు.