By Hazarath Reddy
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో గల సుష్మితా డయాగ్నస్టిక్ సెంటర్ (Sushmita Diagnostic Centre) లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
...