ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడంపై వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంపై ఎక్స్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. నిర్వీర్యం చేసే ఉద్దేశం లేకపోతే ఆస్పత్రులకు బకాయిలు ఎందుకు చెల్లించలేదు?
...