ఆంధ్ర ప్రదేశ్

⚡కారులో మృతదేహంపై వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వివరణ

By Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Anantha babu) కారులో మృతదేహం కలకలం రేపుతున్నది. ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ బాబు కారులో యువకుడి మృతదేహం బయటపడింది. అతడిని ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రమణ్యంగా ( ex-driver found dead in Kakinada) గుర్తించారు

...

Read Full Story