⚡రాష్ట్రమంతా జగన్ మయం! 'జగనన్న విద్యాదీవెన' రెండో విడత నిధులను విడుదల చేసిన సీఎం జగన్
By Team Latestly
పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే, తల్లిదండ్రులు తమ ప్రతి అడుగులోనూ పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. మన పిల్లలు బాగా చదవాలని, మంచి ఉద్యోగాలు సంపాదించాలని కోరుకుంటారు. ఇందుకోసమే ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చినట్లు...