By Rudra
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
...