ఆంధ్ర ప్రదేశ్

⚡ఏపీలో 66 వేల దిగువకు పడిపోయిన యాక్టివ్ కేసులు

By Hazarath Reddy

రాష్ట్రంలో గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,03,935 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,674 మందికి కరోనా పాజిటివ్‌గా (AP logs 6,617 new COVID-19 cases) నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 45 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,269 కు (Covid Deaths) చేరింది.

...

Read Full Story