state

⚡ఏపీ పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం, 126 జడ్పీ, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం

By Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు మాస్క్ ధరించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

...

Read Full Story