‘‘ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పరీక్షలు వాయిదా వేయలేం. అభ్యర్థుల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది. గ్రూప్-2 నోటిఫికేషన్‌లో ఎక్కడా రోస్టర్ పాయింట్ల ప్రస్తావన లేదు. వాయిదా డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. నోటఫికేషన్ రద్దు చేయించడం కోసం దుష్ర్పచారం చేయించారు’’ ఏపీపీఎస్సీ తెలిపింది.
...