state

⚡కొనసాగుతున్న ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్

By Hazarath Reddy

ఆత్మకూరు ఉప ఎన్నిక కొనసాగుతోంది. ఆత్మకూరు ఉదయం 6 గంటల నుంచేబారులు తీరారు ఓటర్లు. మహిళలు ,వృద్దులు ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకొంటున్నారు. పటిష్ట బందోబస్తు నడుమ ఆత్మకూరు బైపోల్‌ పోలింగ్ నడుస్తోంది. సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్‌ (Atmakur By-Elections 2022) జరగనుంది.

...

Read Full Story