By Rudra
శ్రీకాకుళం జిల్లాలోని ప్రఖ్యాత అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం గురించి తెలియని తెలుగు రాష్ట్రాల ప్రజలు లేరు. సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్ ను తాకే అద్భుత దృశ్యాన్ని చూడాలనుకునే భక్తులు లక్షల మంది ఉంటారు.
...