ఆంధ్ర ప్రదేశ్

⚡క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్ధిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన ష‌ర్మిల‌

By VNS

కడప లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. పార్టీ స్థానిక నేతలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వెళ్లిన షర్మిల.. రిటర్నింగ్‌ అధికారికి తన నామినేషన్‌ పత్రాలను (YS Sharmila Files Nomination) సమర్పించారు. కాంగ్రెస్ నేత తుల‌సి రెడ్డితో పాటూ ష‌ర్మిల సోద‌రి వైయ‌స్ వివేకా కుమార్తె సునితారెడ్డి కూడా నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

...

Read Full Story