ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 74,453 పరీక్షలు నిర్వహించగా.. 4,169 కేసులు ( Coronavirus) నిర్ధారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 53 మంది మరణించారు. ఇప్పటివరకూ 18 లక్షల 57 వేల 352కి కరోనా సోకింది. మొత్తం12,416 మంది మృతి (Covid Deaths) చెందారు. ప్రస్తుతం 53 వేల 880 యాక్టివ్ కేసులు ఉండగా 17లక్షల 91 వేల 56 మంది రికవరీ అయ్యారు. ఏపీలో 24 గంటల్లో 8,376 మంది రికవరీ అయ్యారు.
...