⚡దూసుకొస్తున్న మైచాంగ్ తుఫాన్...డిసెంబర్ 5న దక్షిణ ఆంధ్ర తీరాన్ని తాకనున్న తుఫాన్
By ahana
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను 'మైచాంగ్' ప్రభావంతో కోల్‌కతా సహా పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది.