ఆంధ్ర ప్రదేశ్

⚡దిశ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

By Hazarath Reddy

ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ ఎస్‌వోఎస్‌ యాప్‌ వినియోగదారుల ప్రశంసలు పొందుతున్నసంగతి విదితమే. మహిళ రక్షణ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన దిశా యాప్ తాజాగా నాలుగు నిండు ప్రాణాలను (Disha App Saves 4 Lives) నిలిపింది.

...

Read Full Story