state

⚡అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం

By Rudra

అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మంగళవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. విషయంలోకి వెళితే.. ఉదయం ఫార్మా సిటీలోని మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలోని ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

...

Read Full Story