By Rudra
శ్రీకాకుళం సూర్యామహళ్ జంక్షన్ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విలువైన వస్త్రాలు తగులబడ్డాయి. ఉదయం ప్రమాదం జరుగడం, షాప్ క్లోజింగ్ ఉండటంతో ప్రాణ నష్టం ఏమీ జరుగలేదు.
...