ఆంధ్ర ప్రదేశ్

⚡కరోనా మనస్తాపంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య

By Hazarath Reddy

కర్నూలు నగరంలోని వన్‌టౌన్‌ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. విషం తాగి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కుటుంబంలోని నలుగురు మృత్యుఒడిలోకి (Four of family die by suicide in Kurnool) చేరుకున్నారు. మృతులలో దంపతులు ప్రతాప్‌, హేమలత వారి పిల్లలు జయంత్‌, రిషిత ఉన్నారు.

...

Read Full Story