గుడివాడలో కేసినో వ్యవహారం రచ్చ రచ్చగా మారింది. మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో కేసీనో నిర్వహించారంటూ ఆరోపణలు (Gudivada Casino Issue) వస్తున్న నేపథ్యంలో నిజనిర్ధారణ కోసం టీడీపీకి చెందిన ఓ టీమ్ (TDP leaders visit) ఈరోజు గుడివాడకు వెళ్లింది
...