ఆమె మాస్టర్స్ పట్టా (Masters Degree) అందుకున్నారు. మాస్టర్స్‌లో హర్షిణి రెడ్డి డిస్టింక్షన్‌తో పాస్ అయ్యారు. వర్సిటీ నుంచి హర్షిణి రెడ్డి పట్టా తీసుకుంటున్న ఫొటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. కుమార్తె హర్షిణి రెడ్డి మాస్టర్స్ పట్టా అందుకునే స్నాతకోత్సవానికి జగన్ దంపతులు పారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే.
...