state

⚡తిరుపతిలో పెను ప్రమాదం..

By Rudra

తిరుమల శ్రీవారి సన్నిధిలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతిలో ఉన్న మినర్వా గ్రాండ్ హోటల్ లో సీలింగ్ కుప్పకూలింది. హోటల్ గదిలో ఉన్న గది నెంబర్ 314లో పీవోపీతో చేసిన సీలింగ్‌ ఊడిపడింది.

...

Read Full Story