By Rudra
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వల్ల ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తోందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
...