తిరుపతి నియోజకవర్గ జనసేన (Jana Sena Party)ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్‌పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాన్‌ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు. అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు
...