⚡ప్రజారాజ్యం పార్టీనే జనసేన పార్టీగా రూపాంతరం చెందింది
By Rudra
తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీనే ఇప్పుడు జనసేన పార్టీగా రూపాంతరం చెందిందని మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. విష్వక్సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'లైలా'.