ఆంధ్ర ప్రదేశ్

⚡బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆంధ్రప్రదేశ్‌కు తుపాన్ గండం

By Naresh. VNS

ఉత్తర బంగాళాఖాతంలో (Bay of Bengal) మరో అల్పపీడనం ఏర్పడటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా (low-pressure) మారి తుపానుగా (Cyclne) మారే అవకాశం ఉన్నది. అల్పపీడనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణితో ముడిపడి ఉండి.. ఉపఖండం మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ (IMD) పేర్కొన్నది.

...

Read Full Story