state

⚡ఎన్టీఆర్ ఫ్యాన్ కౌశిక్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్

By Hazarath Reddy

దేవర రిలీజ్ టైంలో క్యాన్సర్ బారిన పడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ తిరుపతి కి చెందిన కౌశిక్ తాజాగా ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కాగా తన చివరి కోరిక దేవర సినిమా చూసి చనిపోవడం అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా చేసిన విషయం విదితమే.

...

Read Full Story