ఆంధ్ర ప్రదేశ్

⚡ఎమ్మెల్యేను వదిలివెళ్లలేక వెక్కి వెక్కి ఏడ్చిన గన్‌మెన్లు

By VNS

మిగిలిన గన్ మెన్లు కూడా తనకు వద్దన్నారు. ప్రభుత్వానికి తాను రిటర్న్ ఇస్తానని చెప్పారు. గన్ మెన్లను తొలగించినంత (Scaling down security cover) మాత్రాన భయపడేదిలేదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి భద్రతను తగ్గించిన విషయం తెలిసిందే.

...

Read Full Story