ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP) పార్టీకి మరో షాక్ తగిలింది. పీ గవన్నవం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు (Kondeti Chittibabu) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. కాంగ్రెస్‌లో చేరారు. ముద్దనూరులో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో చిట్టిబాబు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
...