⚡విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం, సీఎం జగన్ కీలక ఆదేశాలు
By Hazarath Reddy
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదారత చాటుకున్నారు. బోట్ల విలువలో 80 శాతం పరిహారం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.