విజయసాయిరెడ్డి. అలాంటి వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సెన్సేషనల్ గా మారింది. ఇదిలా ఉంటే.. విజయసాయిరెడ్డి బాటలో మరికొందరు వైసీపీ నేతలు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలో మరికొందరు వైసీపీ కీలక నాయకులు ఆ పార్టీని వీడనున్నారని, రాజకీయాల నుంచి తప్పుకుంటారనే ప్రచారం తెరపైకి వచ్చింది.
...