state

⚡మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్‌

By Hazarath Reddy

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్‌ మంజూరైంది.రూ.10 వేల పూచీకత్తుతో గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020 డిసెంబర్ 27న జరిగిన మరియమ్మ హత్య కేసులో సురేష్ నిందితుడిగా ఉన్నారు.

...

Read Full Story