⚡విజయసాయిరెడ్డి రాజీనామాపై ఎట్టకేలకు స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
By VNS
విజయసాయి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని వైసీపీ తెలిపింది. పార్టీ అభివృద్ధఙ కోసం ఆయన అందించిన సహకారం ఎప్పటికీ తమకు అమూల్యమైనదిగానే ఉంటుందని స్పష్టం చేసింది. భవిష్యత్తు కార్యాచరణ కోసం విజయసాయికి శుభాకాంక్షలు తెలిపింది.