By Rudra
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది.