⚡ఆంధ్రప్రదేశ్‌ను తాకిన రుతుపవనాలు, శుక్రవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
By Team Latestly
తెలుగు రాష్ట్రాల వైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను తాకిన రుతుపవనాలు శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా...