బావి నీళ్లు తాగిన 50 మంది తీవ్ర అస్వస్థతకు (50 Members Hospitalized) గురయ్యారు. నీళ్లు తాగిన కాసేపటికే వారంతా వాంతులు, విరేచనాలకు గురయ్యారు. బాధితులంతా బీసీ కాలనీకి చెందిన వారు. సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమై.. అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్‌లోనిప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులకు తరలించారు. అందులో ఇద్దరు మృతి చెందారు.
...