తెలంగాణ

⚡ఓలా క్యాబ్స్ కు జరిమానా విధించిన కోర్టు, జస్ట్ 4 కి.మీ లకు రూ. 861 ఛార్జ్

By Naresh. VNS

హైదరాబాద్‌ వినియోగదారుల కోర్టు (consumer court in Hyderabad) ఓలా క్యాబ్స్ కు భారీ జరిమానా విధించింది. కేవలం 4-5 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన వినియోగదారుడికి రూ. 861 బిల్లు వేసింది ఓలా క్యాబ్స్ (Ola cabs). దీంతో ఎక్కువగా ఛార్జ్ చేసిన ఓలా క్యాబ్స్ కు రూ. 95వేలు ఫైన్ విధించింది.

...

Read Full Story