తెలంగాణ

⚡అమిత్ షా కాదు అబద్దాల బాద్‌ షా

By Naresh. VNS

త‌న అబ‌ద్ధాల‌తో తెలంగాణ ప్రజ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై (Amith Shah) హ‌రీశ్‌రావు (Harish Rao) ధ్వజ‌మెత్తారు. నిన్న ఆయ‌న చెప్పివ‌న్నీ అస‌త్యాలేన‌ని హ‌రీశ్‌రావు స్పష్టం చేశారు. అమిత్ షా చెప్పిన అబ‌ద్ధాల‌పై స్థానిక బీజేపీ నాయ‌కుల‌కు ద‌మ్ము, ధైర్యం ఉంటే తాను అడుగుత‌న్న ప్రశ్నల‌కు స‌మాధానం చెప్పాల‌ని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

...

Read Full Story