తెలంగాణ

⚡ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఇకలేరు, శ్వాస సమస్యలతో బాధపడుతూ కన్నుమూత

By Naresh. VNS

ములుగు రామ‌లింగేశ్వ‌ర సిద్ధాంతి (mulugu ramalingeswara siddanthi) ఆదివారం కన్నుమూశారు. ఊపిరి తీసుకోవ‌డంలో సమస్య రావటంతో (Breathing Issue) కుటుంబ స‌భ్యులు పంజాగుట్టలోని నిమ్స్ (NIIMS) ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. మార్గ‌మ‌ధ్యలోనే రామలింగేశ్వర సిద్ధాంతి (Ramalingeswara siddanthi) తుది శ్వాస విడిచారని డాక్టర్లు వెల్లడించారు.

...

Read Full Story