కొద్ది రోజుల క్రితం ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపి అమ్ముతున్నారని ఓ షాపుపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బిగ్ ట్విస్ట్.
లంచం ఇవ్వలేదని.. ఐస్‌క్రీమ్‌లో విస్కీని ఎక్సైజ్ పోలీసులే కలిపారని ఉన్నతాధికారులకు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డి.
...