By Arun Charagonda
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పాదయాత్రకు సిద్ధమయ్యారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సంగమేశ్వర ఆలయం వద్ద పాదయాత్రను ప్రారంభించనున్నారు హరీశ్ రావు.
...