తెలంగాణ

⚡టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేయలేదు : ఎమ్మెల్యే చిన్నయ్య

By Hazarath Reddy

మందమర్రి టోల్‌ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (BRS MLA Durgam Chinnaiah) హల్‌చల్‌ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. తన వాహనానికి రూట్‌ క్లియర్‌ చేయలేదంటూ టోల్‌ప్లాజా సిబ్బందిపై (toll plaza staff)దాడి చేశారని వీడియో ద్వారా తెలుస్తోంది.

...

Read Full Story