రెండు రోజులుగా స్పీకర్‌ను కోరాం.. సభ నడుస్తోంది. కుంభకోణం లంబకోణం అని కేబినెట్‌లో పరిశోధించి.. ఏదో సాధించినట్లు లీకులు ఇస్తున్నారు. నాలుగు గోడల మధ్య నలుగురు సన్నాలు మాట్లాడుడు ఏంటి..? నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చ పెడుదాం.. దూద్ కా దూద్ పానీ కా పానీ అయితదిని చెప్పినం. కానీ ప్రభుత్వం భయపడుతోంది.
...